EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

బిబికా ఆలం కు దట్టిని సమర్పించిన జి.హన్మంత్ రావు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం

బిబికా ఆలమ్ కు దట్టిని సమర్పించిన జి.హన్మంత్ రావు, రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ వకులాభరణం

హైదరాబాద్ జూలై 19 (ఈతరం భారతం);మొహరం పురస్కరించుకొని హైదరాబాద్‌లోని మీరాలం మండి వద్ద బిబికా అలాం కు జయహో భారతీయం అధ్యక్షుడు జి.హన్మంత్ రావు, రాష్ట్ర బీసీ కమిషన్ తెలంగాణ చైర్మన్ డా. వి. కృష్ణ మోహన్ రావులు దట్టిని సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా హైదరాబాద్ నగరం నిలిచిందన్నారు మొహరం ఊరేగింపు లో హిందూ ముస్లిములు కలిసి పాల్గొనడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమం లో హిదాయెత్ అలీ మీర్జా డైరెక్టర్ షియా మండలి, సయ్యద్ మహమూద్ అలీ, హాషమ్ హుసన్, సయ్యద్ సయీద్ అల్లం, ఇ. మాణిక్యం జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top