భద్రాచలం వద్ద 30 అడుగుల దాటిన గోదావరి
20.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ ఆంధ్ర చతిస్గడ్ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో భద్రాచలం వద్ద 30 అడుగుల దాటిన గోదావరిలోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.సిద్ధంగా ఎన్టీఆర్ బృందాలు సైనిక హెలికాప్టర్లు బోట్లు.సెలవు రోజులు కూడా అధికారులు విధుల్లో ఉండాలని గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్ల ఆదేశంఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన.














