రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని అందరికీ పార్టీలో ప్రాధాన్యత ఉంటుందని ఏ ఒక్కరూ అధైర్య పడవద్దు అని మల్కాజీగిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావు చెప్పారు ఇటీవల కాంగ్రెస్ పార్టీ తెలంగాణా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన సంగతి తెలిసినదే . విడుదల ఆనంతరం కొంత మంది పార్టీ వీడడం పార్టీకీ దూరంగా ఉండటం , నియోజకవర్గంలో సీటు ఆశించి సీటురాని అభ్యర్థులు పార్టీకి దూరంగా ఉండటం గ్రహించిన మైనంపల్లి హనుమంతరావ్మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్ టికెట్ విషయమై అసంతృప్తితో ఉన్నప్పటికీ తోటి నాయకులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కూడ అసంతృప్తితో ఉన్న విషయం తెలుసుకొని వారి నివాసానికి తీసుకోన్ని వెళ్లి చర్చించారు. ఈ విషయమై సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.















