శ్రీశైలంలో అద్భుత దృశ్యం…
చంద్రలింగానికి నాగుపాము.
16.07.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల.
పరమశివుడు అని మన మనసులో తలుచుకుంటే చాలు గుర్తొచ్చేది శివుని కంఠంలో ఆభరణమయినటువంటి నాగుపాము అలాంటి నాగుపాము శ్రీశైలంలోని ఆలయ పరిసర ప్రాంతాల్లో వజ్రాల గంగమ్మ ఆలయ సమీపంలోని చంద్రలింగానికి నాగుపాము చుట్టుకొని పడగ విప్పడంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తూ పరమశివుని లీలగా భక్తి పరవాస్యంతో ఓం నమః శివాయ అనే శివ నామస్మరణ చేసారు.














