EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

సీఎంతో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి భేటి  బాధ్యతల స్వీకరణ తర్వాత మర్యాద పూర్వకంగా సమావేశం    సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు జగ్గారెడ్డి ప్రతిపాదనలు

సీఎంతో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి భేటి

బాధ్యతల స్వీకరణ తర్వాత మర్యాద పూర్వకంగా సమావేశం

   సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు జగ్గారెడ్డి ప్రతిపాదనలు

హైదరాబాద్, జూలై 17 (ఈతరం భారతం); టీజీఐఐసీ చైర్పర్సన్ గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తూర్పు నిర్మలా జగ్గారెడ్డి.. సచివాలయంలో సీఎం రేవంత్రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. సిఎం కు ఆమె పులగుచ్చం ఇచ్చి అభినందనలు తిలిపారు.ఆమెతోపాటు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి సైతంఉన్నారు. ఈ సందర్భంగా వారి క్షేమ సమాచారాన్ని సీఎం రేవంత్ ఆరాతీశారు. కాగా, సంగారెడ్డి నియోజకవర్గానికి సంబంధించిన పలు అభివృద్ధి పనుల ప్రతిపాదనలను సీఎం రేవంత్రెడ్డికి జగ్గారెడ్డి సమర్పించారు. ఆ ప్రతిపాదనల పట్ల సీఎం సానుకూలంగా స్పందించారు

Related News

Select the Topic
Scroll to Top