పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా..
1.అంబర్ కిషోర్ ఝా – వరంగల్ పోలీసు కమిషనర్
2. కల్మేశ్వర్ సింగేనేవర్ – నిజామాబాద్ పోలీసు కమిషనర్
3. చెన్నూరి రూపేశ్ – సంగారెడ్డి ఎస్పీ
4. సింధూ శర్మ – కామారెడ్డి ఎస్పీ
5. సంప్రీత్ సింగ్ – జగిత్యాల ఎస్పీ
6. హర్షవర్ధన్ – మహబూబ్నగర్ ఎస్పీ
7. వైభవ్ రఘునాథ్ – నాగర్కర్నూల్ ఎస్పీ
8. రితిరాజ్ – జోగులాంబ గద్వాల్ ఎస్పీ
9. పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతి రావ్ – మహబూబాబాద్ ఎస్పీ
10.యోగేష్ గౌతమ్ – నారాయణపేట ఎస్పీ
11కిరణ్ ప్రభాకర్ – భూపాలపల్లి ఎస్పీ
12రాహుల్ హెగ్డే – సూర్యాపేట ఎస్పీ
వచ్చే నెలలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన సంగతి తెలిసిందే. బదిలీ అయినవారిలో తొమ్మిది మంది జిల్లా కలెక్టర్లు, 25 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, అదనపు ఎస్పీలు ఉన్నారు. ఇందులో తెలంగాణలో రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, యాదాద్రి భువనగిరి, నిర్మల్ జిల్లాల కలెక్టర్లతోపాటు 13 మంది పోలీసు అధికారులు ఉన్నారు.














