EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భద్రాచలం రాకపోకలు నిలిపివేత

ఈతరం భారతం భద్రాచలం జూలై 23 :వెంకటాపురం మండలం యాకన్నగూడెం రాళ్లవాగు వద్ద ఉద్ధృతంగా నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిపివేసినట్లు ఎస్సై తిరుపతిరావు తెలిపారు. కొద్ది రోజుల క్రితం రాళ్లవాగు వంతెన పై నుంచి ద్విచక్రవాహనం, ఆటోలను వెళ్లనిచ్చారు. కాగా పూర్తి స్థాయిలో నిర్మాణం కాకపోవడంతో రాకపోకలు ఆపివేసినట్లు తెలిపారు. దీనిని గమనించి ఏటురునాగారం, మణుగూరు మీదుగా భద్రాచలం వెళ్లాలని వాహనదారులకు ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు.

Related News

Select the Topic
Scroll to Top