EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

అంబర్ పేట్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరణ

ఈ తరం  భారతం హైద్రాబాద్ అక్టోబర్ 31

అంబర్ పేట పోలీస్ స్టేషన్ కొత్త సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతల స్వీకరించారు.టాస్క్ ఫోర్స్ నుండి బదిలీ పై అంబర్ పెట్ కు వచ్చారు.ఇప్పటివరకు అంబర్ పేట సీఐగా విధులు నిర్వహిస్తున్న కిరణ్ కుమార్ ను సీపీ ఆఫీస్కు అటాచ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్యులు జారీ చేశారు.ఈ సందర్బంగా సీఐ ముత్తు మాట్లాడుకూ.. అంబర్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షన నా ప్రధాన లక్ష్యం అన్నారు.ముక్యంగా ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు చర్యలు తీసుకుంటానని తెలిపారు.ఏదైనా ప్రధాన సమస్య ఉంటే తనను నేరుగా కలువవచ్చు నన్నారు.

Related News

Select the Topic
Scroll to Top