ఈతరం భారతం హైదరాబాద్ సెప్టెంబర్ 26
_________________________________
అక్టోబర్ 8 నుండి అమెజాన్ ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’, ఫ్లిప్‌కార్ట్ ‘బిగ్ బిలియన్ డేస్’ సేల్స్ ప్రారంభమవుతున్నాయి. ఈ సేల్స్‌లో స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి. అమెజాన్‌లో SBI కార్డ్‌లపై, ఫ్లిప్‌కార్ట్‌లో Axis, ICICI కార్డ్‌లపై 10% తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు అక్టోబర్ 8 నుంచే ఈ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి, అందరికీ అక్టోబర్ 9 నుంచి అందుబాటులో ఉంటాయి…















