ఈతరం భారతం వినోదం హైదరాబాద్ నవంబర్ 11:
స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, SRH కో-ఓనర్ కావ్యా మారన్ వివాహబంధంతో ఒక్కటయ్యారు. గ్రీస్లో అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుక అనంతరం.. కావ్యతో కలిసి దిగిన ఫొటోను అనిరుధ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.నూతన దంపతులను మాజీ సీఎం స్టాలిన్, సూపర్‌స్టార్ రజినీకాంత్ ఆశీర్వదించారు.















