EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఇందిరమ్మ ఇళ్లుకు బిల్లు రాలేదా.. ఇలా చేస్తే వెంటనే పరిష్కారం

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 5 :తెలంగాణ : రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సదుద్దేశంతో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రవేశపెట్టింది. ఇదిలా ఉంటే ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించే అధికారులు.. బిల్లుల చెల్లింపు విషయంలో లంచం డిమాండ్‌ చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ సమస్యను నివారించేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ని అందుబాటులోకి తెచ్చింది. లబ్ధిదారులు 18005995991 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేస్తే.. సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని, బిల్లులను విడుదల చేస్తారని అధికారులు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top