ఈతరం భారతం హైద్రాబాద్ మే 12 :
గోషామహల్ నియోజకవర్గం… ప్రఖ్యత కోఠి వీర నారి చాకలి ఐల్లమ్మ ఉమెన్స్ కాలేజీ.. సైన్స్ ల్యాబ్ ను టి ఎస్ ఐ ఐ సి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో వైస్ ఛాన్సెలర్ సూర్య ధనుంజయ సిబ్బంది.. అధికారులు.. విద్యార్థులు పాల్గొన్నారు














