EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఒకరోజు ఖైదీ జీవితాన్ని గడిపే ఛాన్స్

ఈతరం భారతం హైదరాబాద్ మే 12

హైదరాబాద్ చంచల్‌గూడ జైలులో నూతనంగా ఏర్పాటు చేసిన ‘జైల్ మ్యూజియం’ను గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రారంభించారు. కారాగారాల చరిత్ర, ఖైదీల సంస్కరణలను ప్రజలకు వివరించేలా దీనిని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ‘ఫీల్ ది జైల్’ పేరుతో సందర్శకులు ఒకరోజు ఖైదీ జీవితాన్ని స్వయంగా అనుభవించే వినూత్న అవకాశాన్ని కల్పించారు.

Related News

Select the Topic
Scroll to Top