ఈతరం భారతం ఆగస్ట్ 19 హైదరాబాద్ :ఒడిశాలోని గోపాలపూర్ వద్ద తీరం దాటిన వాయుగుండం.తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వానలు. ఏపీలోని కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు తీరం వెంబడి 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.