EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయపై ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 29

కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయపై ఎకనామిక్ సర్వే 2026 ప్రశంసలు.కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ పథకంతో తెలంగాణలో సాగునీరందే భూముల విస్తీర్ణం పెరిగిందన్న ఎకానమిక్ సర్వే.2014లో 1.31 కోట్ల ఎకరాల నుంచి 2023 వరకు 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది.తొమ్మిదన్నరేళ్ల కాలంలో 90 లక్షల ఎకరాలకు కేసీఆర్ ప్రభుత్వం కొత్తగా సాగునీరు అందించిందని స్పష్టం చేసిన ఎకానమిక్ సర్వే..

 

Related News

Select the Topic
Scroll to Top