EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధానకార్యదర్శిగాపడమటి జగన్మోహన్ రెడ్డి

ఈతరం భారతం హైద్రాబాద్(భువనగిరి)ఏప్రిల్ 24;

భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర కమిటీని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు యాదాద్రి భువనగిరి జిల్లా కు చెందిన పడమటి జగన్మోహన్ రెడ్డిని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీ లో చురుకైన పాత్ర పోషించి తనకంటూ గుర్తిము పొందారు.అలాగే యువ మోర్చా కమిటీలో కూడా ఆయన కీలక బాధ్యతలు చేపట్టి పార్టీలో తనకంటూ గుర్తింపు పొందారు ఆయన సేవలను గుర్తించిన బిజెపి పార్టీ రాష్ట్ర కమిటీ జగన్మోహన్ రెడ్డిని కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమించింది జగన్మోహన్ రెడ్డి నియామకం పై యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పలువురు బిజెపి నాయకులు హర్షం వ్యక్తం చేశారు .

Related News

Select the Topic
Scroll to Top