ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 18 :దివంగత నటుడు కోట శ్రీనివాస్ రావు సతీమణి రుక్మిణి కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. జులై 13న కోట మరణించిన విషయం తెలిసిందే. 2010లో ఆయన కుమారుడు రోడ్డు ప్రమాదంలో చనిపోయారు.















