EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు వచ్చి ప్రసవించిన మహిళ

ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 27 :ఖైరతాబాద్ గణేష్ ని దర్శించుకునేందుకు వచ్చి ప్రసవించిన మహిళ.గణేశుని దర్శించుకునేందుకు ప్రెగ్నెంట్ లేడీ క్యూలైన్లోకి రాగానే నొప్పులు రావడంతో పక్కనే ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యం అందిస్తున్న వైద్యులు .రాజస్థాన్ కు చెందిన రేష్మగా గుర్తింపు.తల్లి బిడ్డ క్షేమమని తెలిపిన వైద్యులు.

Related News

Select the Topic
Scroll to Top