ఈతరం భారతం హైద్రాబాద్ జూన్ 1 :
తెలంగాణ మాజీ ఆర్మీ (Ex-Servicemen) జవహర్ నగర్ సంస్థ చైర్మన్ గా సేవలందించిన పీఎం ముత్తు 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ వేడుకలకు సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల సంఘం చైర్మన్ చెరుకు రమేష్ మరియు మైలారం పద్మావతి, సైనోజ్దీష్ , నటరాజన్ ప్రకాష్, విజయకుమార్ , ఆనంద్ బాబు కాలనీవాసులు నాయకులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్బంగా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్ మానవ హక్కుల సంఘం ఛైర్మన్ చెరుకు రమేష్ మాట్లాడుతూ సమాజానికి, మాజీ సైనికుల సంక్షేమానికి ఆయన చేస్తున్న సేవలకు అభినందనీయమని కొనియాడారు.














