ఈతరం భారతం హైదరాబాద్ మార్చి 30
హైదరాబాద్ లో జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ నేర బాధితులకు భారీ ఊరట.4,627 మంది బాధితులకు రూ. 24.91 కోట్ల రీఫండ్.సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శుకా గోయల్వెల్లడి.బ్యాంకులు, లీగల్ సర్వీసెస్ అథారిటీతో సమన్వయం తో రికవరీ.మల్కాజిగిరి, హైదరాబాద్ విభాగాలు రికవరీలో ముందంజ.2026 తొలి మూడు నెలల్లోనే రికార్డు స్థాయి రీఫండ్.ఇప్పటివరకు మొత్తం 53,434 మందికి రూ. 399.06 కోట్లు తిరిగి చెల్లింపు.సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.మోసం జరిగితే వెంటనే 1930కి కాల్ చేయాలని సూచన.















