హైదరాబాద్ జూలై 25 (ఈతరం భారతం);26 జులై 2025 మరియు 27 జూలై 2025 న ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా లో పర్యటిస్తున్నారు.26 జులై 2025 న మహబూబ్ నగర్ మరియు నారాయణపేట జిల్లాలలో పర్యటన ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుండి బయలుదేరుతారు .ఉదయం 8.30గంటలకు షాద్ నగర్ వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు.ఉదయం 10 గంటలకు బాలానగర్ వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు. మధ్యాహ్నం 12 గంటలకు జడ్చర్ల వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు మధ్యాహ్నం 1 గంటలకు మహబూబ్ నగర్ లో బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు. దేవాలయం లో పూజలు నిర్వహించిన అనంతరం స్థానికంగా ఉన్న వివిధ సంఘాలు తో సమావేశం అవుతారు మధ్యాహ్నం 3 .30గంటలకు మరికల్ వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు మధ్యాహ్నం 4.30 గంటలకు నారాయణపేట వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు.దేవాలయంలో పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు వివిధ వర్గాలు నాయకులు సమావేశం అవుతారు. రాత్రి 9 గంటలకు గద్వాల్ చేరుకుంటారు రాత్రి గద్వాలలో బస చేస్తారు.27 జూలై 2025న గద్వాల, వనపర్తి మరియు నాగర్ కర్నూల్ జిల్లాలలో పర్యటిస్తారు ఉదయం 8 గంటలకు పత్రికా విలేకరుల సమావేశంలో మాట్లాడుతారు.ఉదయం 8.30 గంటలకు వివిధ వర్గాలు, మేధావులు, మరియు కార్యకర్తలతో సమావేశం అవుతారు.ఉదయం 10 గంటలకు పెబ్బేరు వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు ఉదయం 11 గంటలకు వనపర్తి జిల్లా కార్యకర్తల సమ్మేళనంలో మరియు స్థానికంగా ఉన్న మేధావులు వివిధ వర్గాలతో సమావేశం అవుతారు. మధ్యాహ్నం 3 గంటలకు నాగర్ కర్నూల్ బిజినపల్లి వద్ద బిజెపి నేతలు స్వాగతం పలుకుతారు మధ్యాహ్నం 3 .30 గంటలకు నాగర్ కర్నూల్ జిల్లా కార్యకర్తల సమ్మేళనం మరియు వివిధ వర్గాలతో సమావేశం అవుతారు అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతారు.రాత్రికి నాగర్ కర్నూల్ నుండి హైదరాబాద్ చేరుకుంటారు.















