EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూన్ 12 నుంచి అంగన్‌వాడీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభం

ఈతరం భారతం హైదరాబాద్ జూన్ 4

తెలంగాణలోని అంగన్‌వాడీ సెంటర్లలో జూన్ 12 నుంచి బ్రేక్‌ఫాస్ట్‌ పథకం ప్రారంభం కానుంది. ఆదిలాబాద్, భద్రాద్రి జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా మొదలయ్యే ఈ పథకంలో పిల్లలకు ప్రతిరోజూ ఉప్మా లేదా కిచిడితో పాటు పాలు అందించనున్నారు. రాష్ట్రంలో పిల్లల్లో పోషకాహార లోపాన్ని తగ్గించే లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ప్రస్తుతం తీవ్రమైన ఎండల కారణంగా అంగన్‌వాడీల సెలవులను జూన్ 10 లేదా 12 వరకు పొడిగించే యోచనలో ప్రభుత్వం ఉంది. సెలవులు పొడిగిస్తే, బ్రేక్‌ఫాస్ట్‌ పథకం అమలు కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

Related News

Select the Topic
Scroll to Top