EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

జూన్ 8వ తేదీన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం పంపిణీ

ఈతరం భారతం హైదరాబాద్  జూన్ 6

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా రోగులకు బత్తిని సోదరుల కుటుంబం అందించే ప్రసిద్ధ ‘చేప మందు ప్రసాదం’ పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 8వ తేదీ రాత్రి 9 గంటల నుండి మరుసటి రోజు రాత్రి వరకు ఈ పంపిణీ నిరంతరాయంగా కొనసాగనుంది. 179 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చేప మందు ప్రసాదం కోసం దూధ్ బౌలి లోని స్వగృహంలో జూన్ 7వ తేదీన ప్రత్యేక పూజలు నిర్వహించి, 8న ఉదయం ప్రసాదాన్ని తయారు చేయనున్నారు.

Related News

Select the Topic
Scroll to Top