EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి కి విపంచి ఫౌండేషన్ ఘన సన్మానం

ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 24

ప్రసిద్ధ కవి విమర్శకులు  తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి ఇటీవల( ఐఏఎస్) పదోన్నతి పొందిన సందర్భంగా హైదరాబాదులో ఆయన కార్యాలయంలో విపంచి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించడం జరిగింది ఫౌండేషన్ చైర్మన్ అనుముల శ్రీనివాస్ మాట్లాడుతూ మారుమూల గ్రామం నుండి ఐఏఎస్ దాకా ఎదిగిన డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి సాహిత్యంలోనేటి యువతకు స్ఫూర్తి స్ఫూర్తిదాయకం అని అన్నారు .ఈ కార్యక్రమంలో యువకవి బూరుగు గోపికృష్ణ, గాయకులు, పోలోజు వెంకటాచారి, తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top