ఈతరం భారతం హైదరాబాద్ జనవరి 31
మేడారం జాతర విజయవంతం అయిన సందర్భంగా హైదరాబాదులో డిజిపి కార్యంలో డిజిపి శివధర్ రెడ్డిని గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజనాల శ్రీహరి… మర్యాదపురం కలిసి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం రాజనాల మాట్లాడుతూ
మేడారం జాతర ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం యాత్రలో ఎక్కడ కూడా అవంతిక సంఘటన జరగకుండా ట్రాఫిక్ విషయంలో కానీ సమ్మక్క ప్రాంగణంలో గాని వాటర్ పెన్సిల్ గాని ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈరోజు అధికారులు గాని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గానీ ఇంత పెద్ద ఎత్తున మేడారం జాతర సక్సెస్ కావడానికి ప్రత్యేకంగా మంత్రులు వేం నరేందర్ రెడ్డి కి సీతక్క ,పోలీసులు ఉన్నతాధికారులకు ఉద్యోగస్తులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసారు.















