ఈతరం భారతం హైద్రాబాద్ మే 17 :
తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘంఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్లానింగ్ విభాగంలో సహాయక కార్యదర్శి (అసిస్టెంట్ సెక్రటరీ)గా సేవలందించి ఇటీవలే పదవీ విరమణ పొందిన TPUS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిరందాసు యాదగిరి ని ఘనంగా సన్మానించి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు ఈగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తెలంగాణ పద్మశాలి ఉద్యోగుల సంఘం ముందు వరంగల్ లో ఏర్పాటైన తర్వాత తెలంగాణ రాష్ట్రంలోనీ వివిధ జిల్లాలలో ఏర్పాటు చేసిన తర్వాత బలోపేతం చేయడానికి అన్ని రకాలుగా బలోపేతం అన్ని రకాల క్రోడీకరించుకుని ఇద్దరు కలిసి మరీ మా రాష్ట్ర సంఘము వివిధ జిల్లా సంఘాలతోని కల్పిన తర్వాతనే ఈరోజు ఒక పరిపూర్ణత సంఘం గా ఏర్పాటైనది యాదగిరి గారు సచివాలయంలో ఎవరు వచ్చినా కూడా ముఖ్యంగా పద్మశాలీలు బిసి కులాల ఉద్యోగ సమస్య విషయంలో కూడా చేదోడు వాదోడు నేనున్నానని ధైర్యం ఇచ్చాడన్నారు.
దానికి ఇయ్యాల రాష్ట్రవ్యాప్తంగా కూడా ఎంతో ఉద్యోగంలో కూడా ఉద్యోగ పద్మశాలి ఉద్యోగ వర్గంలో కూడా కులవర్గంలో కూడా సరే ఆయన అన్యోన్యత ప్రేమ అనురాగాలు సంపాదించిన వ్యక్తి ఏది ఏమైనా కూడా సంఘానికి పద్మశాలి మేము ఇదే మాదిరిగా మేము ఆయన సేవలను ఉపయోగించుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ పద్మశాలి నాయకులు సిరందాస్ యాదగిరెందేర్, ఆలే బాలకృష్ణ, ఎంగండ్ల రాహుల్ కుమార్, డాక్టర్ దుబాసి విష్ణుమూర్తి, దేవులపల్లి రాజేశ్వర్, నోముల చంద్రశేఖర్, ఆడేపు గంగాధర్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి దేవులపల్లి సాయిరాజ్, గోక నాగేశ్వరరావు, తిరుమల విజయ లక్ష్మీ, వల్లకొండ వెంకట్ రావు, గుండు సూర్యనారాయణ, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రపు రాజమౌళి, కొండబత్తుల రాజమౌళి, చింతకింది శ్రీనివాస్, బూర తిరుపతయ్య హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు పున్న శ్రీనివాస్, చిలుక మధు , డాక్టర్ రామ శ్రీదేవి, రామ రవి, వీపురి శ్రీనివాస్, మెదక్ జిల్లా అధ్యక్షులు జెట్ల భాస్కర్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కొలిపాక సారయ్య, మహబూబ్నగర్ జిల్లా కంచె సుభాష్ చంద్ర, కుకుడాల బాలకృష్ణ, జన్ను వెంకటస్వామి, దివాకర్, శ్రీ గుర్రం కృష్ణ మరియు రాష్ట్ర మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.














