EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తిరుమల వెంకటస్వామి రచించిన ‘కవితావిక’ గ్రంధావిష్కరణ

హైదరాబాద్ ఆగష్టు 12 (ఈతరంభారతం);శ్రీమానస ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో లోని చిక్కడ్ పల్లి త్యాగరాయ గణ సభలోని కళా లలిత కళావేదికలో ప్రముఖ రచయిత తిరుమల వెంకటస్వామి రచించిన ‘కవితావిక’ గ్రంధాన్ని ప్రముఖ సినీ దర్శకులు రేలంగి నరసింహారావు ఆవిష్కరించారు. ee కార్యక్రమం లో రఘు శ్రీ ,ఆచార్య పివి ఉమాశశి, బైసా దేవదాస్, రేలంగి, కృత్తికర్త టీవీ స్వామి ,కృతి శ్రీకర్త ఆచార్య కొల్కనూరి మధు జ్యోతి తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top