ఈతరం భారతం హైదరాబాద్ జూలై 23 :
తెలంగాణకు కేంద్రం ప్రకటించిన 15 నేషనల్ హైవే రోడ్డు్లు:
నాలుగు లైన్లుగా విస్తరించనున్న రోడ్లు
1) NH-63 :- బోధన్ – నిజామాబాద్ 36 కిలో మీటర్లు
2) NH-163 :- హైదరాబాద్ – భూపాలపట్నం 26 కిలోమీటర్లు
3) NH-167: – జడ్చర్ల – కోదాడ 219 కి.మీ
4) NH–30 : – విజయవాడ – జగదల్‌పూర్ వయా రుద్రంపూర్ – భద్రాచలం
కొత్తగూడెం– పాల్వంచ
5) NH–765D : – హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు – మెదక్ వరకు 63 కి.మీ
6) NH–353Cస: – పరకాల – భూపాలపల్లి 61 కి.మీ
7) NH–61: – కల్యాణ్ – నిర్మల్ 53 కి.మీ
8) NH- 365 : – నకిరేకల్ – తానంచర్ల
9) NH- 563 : – ఖమ్మం – వరంగల్ 119 కి.మీ
10) NH- 63 : – నిజామాబాద్ – జగదల్‌పూర్
11) NH–365 : – సూర్యాపేట – జనగామ – నర్సంపేట బైపాస్ రోడ్
12) NH- 365B : – ఖమ్మం – సత్తుపల్లి 81 కి.మీ
13) NH – 163 : – మన్నెగూడ – రావులపల్లి 73 కి.మీ.
14) NH – 167 :- 11 కిలో మీటర్ల మేర మహబూబ్‌నగర్ బైపాస్















