ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 12 :ఆగస్టు 12-13వ తేదీల్లో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, కరీంనగర్ జిల్లాలో అతి భారీ వర్షసూచన :ఆగస్టు 14-15వ తేదీల్లో నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్, నాగర్ కర్నూల్, కామారెడ్డి జిల్లాలో అతి భారీ వర్షసూచన















