EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ లో విజయ డంకా మ్రోగించిన నంద్యాల

హైదరాబాద్ ఫిబ్రవరి 26 ఈతరం భారతం:

ఈనెల16 నుండి 21 వరకు జరిగిన 4వ తెలంగాణ పోలీస్ గేమ్స్ & స్పోర్ట్స్ మీట్ 2026లో డాక్టర్ నర్సింహ రెడ్డి నంద్యాల మూడు పతకాలు సాదించి విజయ డంకా మ్రోగించారు. డబుల్స్‌లో రజత పతకం. సింగిల్స్‌లో కాంస్య పతకం. టీమ్ ఈవెంట్‌లో కాంస్య పతకం. సాదించారు. మార్చిలో ఢిల్లీలో 24-02-2026 నుండి 29-03- 2026 వరకు జరగనున్న ఆల్ ఇండియా నేషనల్ లాన్ టెన్నిస్ ఛాంపియన్ షిప్‌కు కూడా అతను ఎంపికయ్యాడు.

 

 

Related News

Select the Topic
Scroll to Top