ఈతరం భారతం హైదరాబాద్ జూలై 23 :తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో మూడు -నాలుగు రోజులు వరకు ముసురు వానలు పడబోతున్నాయి. ఉత్తర తెలంగాణ ఈశాన్య తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయి,దీని కారణంగా గోదావరి నదిలో వరద ప్రవాహం పెరిగే ప్రమాదం ఉంది.హైదరాబాదులో కూడా రానున్న మూడు రోజులు ముసురుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి..















