హైదరాబాద్ జూలై 25 (ఈతరం భారతం);జీ టీవీ వారి యానిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ మొట్టమొదటి సారి హైదరాబాద్ లోని దిల్ షుక్ నగర్ లో ప్రారంభించారు.. ఈ ఇన్స్టిట్యూట్ లో మూడు నెలల నుండి ప్రోగ్రామ్స్ నుంచి మూడు సంవత్సరములు వరకు ప్రోగ్రాం ఉంటాయి 100% జాబ్ అసిస్టెంట్స్ సేమ్ టైం 100% .ప్రోగ్రాం కూడా ఉంది, VFX, 2d, 3d animation, graphic design, Gaming, చేయడం జరిగింది.జికా (ZICA) దేశంలో మొట్టమొదటి అనిమేషన్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, వీరికి భారతదేశము అంతట డెబ్భై పైచిలుకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గలవు, ఈ కోర్సులో ఉపాధి అవకాశాలు చాలా ఉన్నట్లు నిర్వహకులు తెలిపారు.















