EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

దోపిడీ రహిత కార్మిక రాజ్య స్థాపన జరగాలి

ఈతరం భారతం పటాన్ చేరు, మే 1

140మేడే సందర్భంగా సంగారెడ్డి,పటాన్ చేరు,నర్సాపూర్,పట్టణంలో జరిగిన మే డే కార్యక్రమంలో పాల్గొన్న సీపీఐ, ఎమ్, ఎల్, రామచంద్రన్ పార్టీ జాతీయ కార్యదర్శి IFTU నాయకుడు మల్లేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ , సనాతన ధర్మ స్థాపన పేరుతో శ్రామిక శ్రేణులను కుల,మత, ప్రాంతల పేరున విడగొట్టి ఒక భయానక శ్రామిక వ్యతీరేక పాసిస్తూ మనువాద రాజ్య స్థాపనకు కంకణం కట్టుకుని బీజేపీ,RSS, మనువాద, బ్రాహ్మణీయ శక్తులు పనిచేస్తున్నాయని మండి పడ్డారు, ఇటు వంటి ప్రమాదకర స్థితిలో శ్రామిక వర్గం ఈ మేడే సందర్భంగా సముస్తాగత ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు, మాస్ శ్రామిక సంఘటన,సoగిభవం ,నూతన కార్మిక చట్టాలు రద్దు అయ్యే వరకు పట్టువదలని ఐక్య పోరాటాలు,కనీస వేతనాలపెంపు,ఉద్యోగ భద్రత,ఉచిత విద్యా,ఆరోగ్య విధానం,కల్పెంచేవరకు ,క్రియాశీల పోరాటాలు నిర్వహించడం,

దేశంలో శ్రామిక, కార్మిక, సంఘాల పై ఈ బాధ్యత ఉంది , నేడు దేశంలో జరుగుతున్న కార్మిక హక్కుల హననం, కార్మిక చట్టాల రద్దు ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణ, పరిశ్రేమంలలో కార్మికుల తొలగింపు ,దేశ సహజ వనరులు కార్పొరేట్లకు దోచి పెడుతున్న మోడీ సర్కార్

రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరకు ల ధరలు,నిరుద్యోగం, సర్ ఛార్జీ ల పేరుతో అధిక విద్యుత్ బార న్నీ మోపుట,ఉద్యోగ భద్రత, ఉపాధి కోసం, శ్రేమకు తగ్గ పలితం కోసం అసంఘటిత రంగ కార్మికుల హక్కుల కోసం జరిగే పోరాటాల్లో కార్మిక వర్గం అంతా ఐక్యంగా పోరాడాలని 140వ మేడే పిలుపు నిస్తుదన్నారు

ఈ కార్యక్రమంలో పార్టీ నర్సాపూర్, సంగారెడ్డి,పటాన్ చేరు, బాధ్యులు, సంగన్న సుజాత రవికాంత్ కుమార్,సంపంగి పద్మక్క,రాంరెడ్డి , తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top