ఈతరం భారతం హైదరాబాద్ జూలై 18 :నటుడు ఫిష్ వెంకట్ 54 అనారోగ్యంతో మృతి . కిడ్నీ లివర్ సంబంధిత వ్యాధితో గత కొంతకాలంగా బాధపడుతున్న నటుడు . 15 రోజులుగా హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఫిష్ వెంకట్ కొద్దిసేపటి క్రితం హాస్పిటల్లో మృతి చెందారు.