EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నవీన్ శర్మకు జ్యోతిష్ వాస్తు బ్రహ్మ్మ అవార్డు 

ఈతరం భారతం హైదరాబాద్ ఫిబ్రవరి 2

బండ్లగూడ నాగోల్ ఆనందనగర్ కు చెందిన శనగల నవీన్ శర్మ జ్యోతిష్ వాస్తు బ్రహ్మ అవార్డుకు ఎన్నికయ్యారు. ఈ అవార్డు ను ఆయనకు పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్సిటీ లో ప్రదానం చేయడం జరుగుతుందని నిర్వాహకులు వెల్లడించారు మార్చ్ 15,నిర్వహించే అవార్డుల కార్యక్రమం లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

Related News

Select the Topic
Scroll to Top