ఈతరం భారతం హైదరాబాద్ జూలై 14 :జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 సంవత్సరం ప్రవేశాల దరఖాస్తు స్వీకరణ గడువు 2025 జూలై 29. దేశ వ్యాప్తంగా 654 JNVల్లో ప్రవేశాలు నిర్వహిస్తుండగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 పాఠశాలలు ఉన్నాయి. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఒక్కో పాఠశాలలో 80 సీట్లు ఉంటాయి. ఇందులో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కేటాయిచారు. వెబ్సైట్: http://cbseitms.rcil.gov.in/nvs/?Aspx















