EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

నాంపల్లి టిఎన్జిఓఎస్ భవన్ వద్ద బతుకమ్మ సంబరాలలో పాల్గొన్న నిర్మలా జగ్గారెడ్డి

హైదరాబాద్ సెప్టెంబర్ 25 (ఈతరం భారతం); హైదరాబాద్ నాంపల్లి టిఎన్జిఓఎస్ భవన్ వద్ద బతుకమ్మ సంబరాలలో ముఖ్య అతిధి గా పాల్గొన్న తెలంగాణ పరిశ్రమల మౌలిక సదుపాయాల కల్పన చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి బతుకమ్మ ప్రాకృతిక పండుగ అందరూ బాగుండాలని జరుపుకొనే పండుగ అన్నారు తెలంగాణ సంప్రదాయ ప్రతీక ఈ బతుకమ్మ పండుగ అని తెలిపిన నిర్మలా జగ్గారెడ్డి గారు టిఎన్జిఓ మహిళ నాయకులతో కలిసి బతుకమ్మ ఆడి సంబరాలు చేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో రాష్ట్ర అదేక్షులు జగదీష్ ,సంగం నాయకులు మహిళ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

 

Related News

Select the Topic
Scroll to Top