ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్టు 28 :భారీ వర్షాలకు జలమయమైన కామారెడ్డి, మెదక్, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలను నేడు హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించనున్న రేవంత్ రెడ్డి.ఈ రోజు కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున కలెక్టర్లు, ఎస్పీలు మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశించారు.ప్రజలు పొంగుతున్న నదులు, వాగుల వైపు వెళ్లకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.















