EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నేనూ పోటీ చేయ‌ను.. ఈసారి క‌ష్ట‌మే అంటున్న తుమ్మ‌ల సంచలన వ్యాఖ్యలు..!

ఈతరం భారతం హైదరాబాద్ నవంబర్ 16:

నేనూ పోటీ చేయ‌ను..ఈసారి క‌ష్ట‌మే అంటున్న తుమ్మ‌ల సంచలన వ్యాఖ్యలు..!

వచ్చే ఎన్నికల్లో మా పార్టీ ఓడిపోతుంది.కరువు తర్వాత అధికార పార్టీ గెలిచిన దాఖలాలు చరిత్రలో లేవు.హైటెక్ సిటీ నిర్మించానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు సైతం కరువు తర్వాత ఓడిపోయాడు.గ్రామాల్లో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది..నీళ్లు, కరెంటు కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ఎల్‌నినో ప్రభావాన్ని అంచనా వేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది..పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమే.జూన్ తర్వాత కూడా ఎల్‌నినో కొనసాగితే అధికార పార్టీ ఓటమి తప్పదు.పెన్షన్ పెంచుతామని చెప్పారు..ఏమైందని గ్రామాల్లో ప్రజలు నిలదీస్తున్నారు.45 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారు..వారి ఓట్లు మనకు అవసరం లేదా?తీవ్ర రాజకీయ దుమారానికి తెర లేపిన తుమ్మల నాగేశ్వరరావు చేసిన బహిరంగ వ్యాఖ్యలు…

Related News

Select the Topic
Scroll to Top