EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

పాస్‌పోర్ట్ కోసం గుడ్ న్యూస్!

ఈతరం భారతం హైదరాబాద్ ఏప్రిల్ 29

పాస్‌పోర్ట్ కోసం గుడ్ న్యూస్!వేసవి సెలవుల్లో విదేశీ ప్రయాణాలు, పైచదువుల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులకు పెద్ద ఊరట! మే 9న మెగా పాస్‌పోర్ట్ మేళా నిర్వహించనున్నట్లు సికింద్రాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం వెల్లడించింది.మొత్తం 4,000 అపాయింట్‌మెంట్లు విడుదల.హైదరాబాద్ పరిధిలో (రాయదుర్గం, ఎంజీబీఎస్, బేగంపేట) – 3,100 స్లాట్లు .  నిజామాబాద్, కరీంనగర్ కేంద్రాల్లో – 900 స్లాట్లు

Related News

Select the Topic
Scroll to Top