ఈతరం భారతం హైద్రాబాద్ అక్టోబర్ 29:
పోలీస్ స్మారక దినోత్సవాన్ని పురస్కరించుకునిఉన్నతాధికారుల ఆదేశాల మేరకు, ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ డీసీపీ అవినాష్ కుమార్, ఏసీపీ శ్రీనివాస్, చిల్కలగూడ పోలీస్ స్టేషన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ బి.జగన్ రెడ్డి,సికింద్రాబాద్ జోన్ ట్రాఫిక్ సిబ్బంది మరియు స్థానిక పౌరులు పాల్గొన్నారు.















