ఈ తరం భారతం హైదరాబాద్ జూలై 30 :ఫీల్డ్ అసిస్టెంట్లకు గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి సీతక్క. అందరికీ ఒకే జీతం ఇవ్వాలని మంత్రి ఆదేశం.ఫీల్డ్ అసిస్టెంట్లకు గ్రూప్ ఇస్యూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కల్పిస్తామని హామీ.సర్క్యులర్ 4779 రద్దు, గతంలో తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి తీసుకునేలా చర్యలు….















