EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

భూమి ఒక్క సెకను ఆగితే ప్రళయమే : శాస్త్రవేత్తల హెచ్చరిక

ఈతరం భారతం హైదరాబాద్ అక్టోబర్ 3 :మన విశ్వంలో జీవజాలానికి అనువైన ఏకైక గ్రహం భూమి. భూమి 23.5 డిగ్రీలు వంగి తన అక్షం చుట్టూ తిరుగుతూ,గంటకు దాదాపు 1600 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది.ఒకవేళ భూమి ఒక్క సెకను పాటు ఆగితే, దానిపై ఉన్న ప్రతిదీ తూర్పు వైపు విసిరేయబడుతుంది. వాతావరణం,మహాసముద్రాలు విధ్వంసం సృష్టిస్తాయి.భారీ భూకంపాలు,సునామీలు సంభవిస్తాయి.ఖగోళ భౌతిక శాస్త్రవేత్త నీత్ డిగ్రాస్సే టైసన్ ప్రకారం,ఇది భూమిపై ఉన్న ప్రతి ఒక్కరినీ చంపేస్తుందని హెచ్చరించారు.

Related News

Select the Topic
Scroll to Top