EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మనుధర్మ పాలనలో ప్రజాక్కులను కాలరాస్తున్న మోడీ మహిళలపై వివిధ విషయాలలో వివక్షకు వ్యేతి రకంగా ఐక్య పోరాటాలు

హైదరాబాద్ మార్చ్ 8 ఈతరం భారతం( పటాన్ చెరువు ):

మోడీ పాలనలో పోరాడి సాధించుకున్న హక్కుల హననం , జరుగుతున్న ది,శ్రామిక మహిళలకు పనిబద్రత,వేతనాల పెంపు, వేధింపుల మొర అలకెంచేవరులేరు, మహిళలు వంటింటికే పరిమితమ్మవ్వాలని, రెండో తరగతి పౌరులుగా మాత్రమే ఉండాలని,భర్తకు సేవలు చేసే పని మనిషిగా, విలాస వస్తువుగా ఉండాలనే మనుధర్మ నీతిని, కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం విశ్రుత పరుస్తున్నది, ఈ కోవలోనే మహిళలపై లైంగిక దాడుల, దౌర్జన్య లు పే రేగాయి ,దాడులకు పాల్పడిన దోషుల పట్ల ప్రభుత్వం, చట్టం ఉదాసీనంగా ఉంటుంది,బాధ్యత కల్గిన ఎంపీ లు, ఎమ్ ఎల్ ఎ లు సైతం మహిళా పట్ల చులకన భావాన్ని కల్గి ఉన్నారు, ప్రభుత్వం లు వారిపై చర్యలు తీసుకోవడంలేదు,మరో పక్క కూలీల ఉపాధిని దెబ్బతీసి పేదల నోట్లో మట్టి చర్యలకు పాల్పడుతున్నది, ఇ లాంటివిధనాలకు వే తిరేక o గా ,చాకలి ఐలమ్మ, స్వరాజ్యం తో పాటు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో జాగిరిధర్, జమీo ధరీ విధానానికి,మట్టి, ఎట్టి మనుషులే తిరుగుబాటు చేశారు, వారి పోరాట స్పూర్తితో ఐక్య పోరాటాలకు శ్రీకారం చూడుదాo, మార్చి 8 నీ వేడుకలకుండా పోరాట స్పూర్తి దినంగా నిర్వహిద్దాం ‘ అంటూ వక్తలు పిలుపు నిచ్చారు ,ఆదివారం పటాన్ చేరు పట్టణంలో pow విముక్తి, BHEL ప్రగతి శిలా కార్మిక సంఘం ,pow విముక్తి జాతీయ ప్రసిడెంట్ సంపంగి పద్మక్క,మల్లమ్మ అధ్యక్షతన జరిగినా కార్యక్రమంలో

సీపీఐ( ఎమ్ ఎల్) చంద్ర పుల్లారెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ 20 వ మొదట్లో మహిళలు ఎక్కువ గంటలు పనిచేయాల్సి వచ్చేదని,ప్యాక్ట్రీరీలో పని పరిస్థితి తులు దారుణంగా ఉండేవి వాణి,1908 లో సరైన సౌకర్యాలు లేక గాలి, వెలుతురు లేని ప్యాక్టరీ లో పని చేస్తున్నా 246 మంది మహిళలు మృతి చెo దరని, ఆ కలితో చచ్చేకంటే పోరాడి చావడం మేలని మహిళా లు విధుల్లోకి వచ్చారని , సోషలిస్టు నాయకురాలు క్లారా జటీజ టికేన్ ఆధ్వర్యంలో మార్చి 8 తేదీని మహిళా హక్కుల పోరాట దినంగా ప్రకటించారు

ఓటు హక్కు,జీవించే హక్కు,పని గంటలు తగ్గింపు డిమాండ్లతో అన్ని దేశాల్లో ఈ కార్యక్రమన్నీ పోరాట స్పూర్తి దినంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు, మహిళల స్వేచ్ఛ,సమానత్వం,పోరాటాలను గుర్తు చేసుకునే రోజు మహిళా దినోత్సవం అని తెలిపారు,సాధించుకున్న హక్కులు, చట్టలు, మాములుగా రాలేదన్నారు, కేంద్రం లో ఉన్న బీజేపీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లు తెచ్చి ఉన్న కొద్దిపాటి ప్రజా అనుకూల చట్టాలను హననం చేసిందని విమర్శించారు,

పని గంటలమియంత్రాన,కనీస వేతనంతో పాటు, సమ్మె చేసే హక్కు,యూనియన్ పెట్టుకునే హక్కు,పని ప్రదేశాల్లో మహిళలకు రక్షణ,సౌకర్యాలు అన్ని ప్రజలు పోరాడి సాధించుకున్న ఫలితమే అని, ఏ యుద్ధమాలైన సమిష్టి పోరాటల వల్లనే విజయం సాధించియని గుర్తు చేశారు,దేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏండ్లు కావస్తున్న స్త్రీల అక్షరసత్య చాలా తక్కువగా ఉందని అన్నారు,మన కంటే వెనుక స్వతంత్రం వచ్చిన చైనా పదేండ్లకే సంపూర్ణ అక్షరాశ్యత సాధించిందన్నారు, చెట్ట సభలో మహిళా లకు 33 శాతం రిజర్వేషన్లు అమలుకు 30 ఏండ్లుగా పోరాడుతున్న,అమలు నోచుకోవడం లేదన్నారు,బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మార్చి వీ బీ జీ. ఆర్ ఏ ఎం జీ చట్టం తెచ్చింది, ఇది గ్రామీణ మహిళలకు తీవ్ర నష్టం అని మండి పడ్డారు, అడ్వకేట్ మల్లమ్మ మాట్లాడుతూ నేటికి మన కుటుంబ లో చాలా మంది ఆడ,మగ, పిల్లల ను సమానంగా చూడడం లేదన్నారు,అందర్ని సమానంగా పెంచాలన్నారు, పీ ఎన్నార్ మాట్లాడుతూ అర్థరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరగ గలిగినపుడే దేశానికి నిజమైన స్వతంత్రం అని గాంధీ చెప్పిన రాలవాలంటే మనువాద ఆ లోచనలకు ఐక్య ఉద్యమాలు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో లక్ష్మీ,శేష్, వరలక్ష్మి, లతీఫ్ అహ్మద్,షబానా బేగం,కిరణ్,సంగన్న, సుజాత,రవికాంత్ తదితరులు పాల్గొన్నారు

Related News

Select the Topic
Scroll to Top