EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

మళ్ళీ భారీవర్షం. హైదరాబాద్ లో….

ఈ తరం భారతం హైదరాబాద్ ఆగస్టు 9: నగరంలో భారీ వర్షం కురుస్తోంది. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో జన సంచారం స్థంభించిపోయింది. ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌, తార్నాక, రామంతాపూర్‌, అబిడ్స్‌, చార్మినార్‌లో భారీ వర్షం పడుతుంది.రోడ్లన్నీ జలమయం కావడంతో.. ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి.

Related News

Select the Topic
Scroll to Top