హైదరాబాద్ ఆగస్టు 16 (ఈ తరం భారతం);పరమాత్మగా కీర్తింపబడే శ్రీకృష్ణుడు మూర్తి అని శ్రీకృష్ణుడు మానవాళికి భవద్గీతను ప్రసాదించిన ప్రేమ మూర్తి అని శ్రీకృష్ణతత్వం అందరికీ మార్గదర్శకం అని తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణ చారి అన్నారు త్రిమూర్తుల గౌరీ శంకరు కుటుంబీకులు నెలకొల్పిన చిక్కడపల్లి శ్రీకృష్ణ మందిరంలో మూడు రోజుల శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను డాక్టర్ కె.వి రమణాచారి ముఖ్యఅతిథిగా హాజరై లాంచనంగా సాంప్రదాయబద్ధంగా ప్రారంభించారు.అనంతరం పూజలు చేసి భోపాలుడికి కంకర్యాలు సమర్పించారు ఈ సందర్భంగా రమణాచారి మాట్లాడుతూ ప్రతి ఏటా త్రిమూర్తుల గౌరీ శంకరం శ్రీకృష్ణాష్టమి వేడుకలను ధార్మిక రీతిలో సంగీత కృత్య ప్రసంగా కార్యక్రమాలతో తరిస్తూ కొనసాగిస్తూ ఉన్నారని అభినందించారు అలాగే శ్రీకృష్ణ మందిరం మరింత విశాలంగా సౌకర్యంగా ఉండేందుకు తగు సూచనలు చేసి గౌరీ దంపతులను గౌరీ శంకర్ దంపతులను ఆశీర్వదించారు ఉత్సవాలలో ముఖ్యంగా జయ వెంకటేష్ బృందం చే వేదపట్టణం సూర్య కుమార్ బృందం కి విష్ణు లలిత సహస్ర పారాయణం జరిగాయి గీతారెడ్డి శ్రీ సంయుక్త బృందం చే భక్తి సంగీత ప్రజ్ఞ కళా సమితి వారికి మల్లాది విజయలక్ష్మి బృందం భజన కీర్తనలు జరిగాయి అతిథులుగా చేసిన రమణాచారి కె.వి.కృష్ణకుమారి కమలాకర భారతి లతో పాటు ఎలాకాలను కృష్ణ మందిరం రక్షణ ధర్మకర్తలు త్రిమూర్తుల గౌరీ శంకర్ దంపతులు ఘనంగా సత్కరించి ప్రసాద వితరణ కావించారు















