ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 21 :జానెడు పొడవు,రెండు నుండి మూడు కిలోల బరువు, ఎలుకలాంటి మొహం కలిగి ఉండే ఈ జింక జాతి జంతువులు,భారతదేశం ఉపఖండంలో మాత్రమే విరివిగా కనిపించే అత్యంత అరుదైన జీవజాతి, ఇవి అంతరించే దశలో ఉన్నాయి,వీటిని సంరక్షించేందుకు అచ్చంపేట పరిధిలోని అమ్రాబాద్ నల్లమల పెద్ద పులుల సంరక్షణ అడవి ప్రాంతంలో మూషిక జింకలను తిరిగి ప్రవేశపెట్టి,వాటి సంతతి అభివృద్ధి లో భాగంగా తీసుకున్న చర్యలు సత్ఫాలితాలను ఇస్తున్నాయి..!















