EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కు రాoచందర్ రావు ఘన స్వాగతం

హైదరాబాద్‌ అక్టోబర్ 3 (ఈతరంభారతం);హైదరాబాద్‌లో జరుగుతున్న జీటో కనెక్ట్ కార్యక్రమం సందర్భంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గారు ఈ రోజు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్ రాoచందర్ రావు గారు ఆయనకు ఎయిర్‌పోర్టులో స్వాగతం పలికారు.రాజ్‌నాథ్ సింగ్ గారు హైటెక్స్‌లో జరిగే జీటో కనెక్ట్ ప్రారంభ సభలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు.

Related News

Select the Topic
Scroll to Top