EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,00,000 Viewership

రాష్ట్ర నూతన గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా కు స్వాగతం పలికిన సిఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్ మార్చ్ 10 ఈతరం భారతం:

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ చేరుకున్న తెలంగాణా నూతన గవర్నర్ గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా కు .. స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు.

 

 

Related News

Select the Topic
Scroll to Top