ఈతరం భారతం హైదరాబాద్ ఆగస్ట్ 13 :రైలు ప్రయాణికులకు సూచన.ఆగస్టు 14 నుంచి 5 రోజుల పాటు 10 రైళ్లు రద్దు!పాపట్‌పల్లి–డోర్నకల్ మధ్య ట్రాక్ పనుల కారణం.మరిన్ని రైళ్లు పాక్షిక రద్దు, మార్గమార్పులు, ఆలస్యాలు!ఆగస్టు 14 నుంచి 5 రోజులపాటు రద్దయిన రైళ్లు ఇవే…
– డోర్నకల్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67767)
– విజయవాడ- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67768)
– కాజీపేట- డోర్నకల్ (ట్రెయిన్ నెంబర్ 67765)
– డోర్నకల్- కాజీపేట (ట్రెయిన్ నెంబర్ 67766)
– విజయవాడ- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12713)
– సికింద్రాబాద్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 12714)
– విజయవాడ- భద్రాచలం రోడ్ (ట్రెయిన్ నెంబర్ 67215)
– భద్రాచలం రోడ్- విజయవాడ (ట్రెయిన్ నెంబర్ 67216)
– గుంటూరు- సికింద్రాబాద్ (ట్రెయిన్ నెంబర్ 12705)
– సికింద్రాబాద్- గుంటూరు (ట్రెయిన్ నెంబర్ 12706)
సహాయం కోసం 139 డయల్ చేయండి.















